Homeహైదరాబాద్latest NewsPhone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన SIB మాజీ చీఫ్‌

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన SIB మాజీ చీఫ్‌

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసులో ముందస్తుబెయిల్ కోసం పిటిషన్‌ కోసం SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. క్యాన్సర్‌, లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నానని, చికిత్స కోసమే అమెరికాకు వచ్చానని ప్రభాకర్‌రావు తెలిపారు. తనను నిందితుడిగా చేర్చడానికి ముందు అమెరికా వచ్చానని, పారిపోయానని ముద్ర వేయడం సరికాదని తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదని ప్రభాకర్‌రావు హైకోర్టులో ముందస్తుబెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు.

Recent

- Advertisment -spot_img