Homeహైదరాబాద్latest Newsఫోటో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించిన ఎస్సై గణేష్

ఫోటో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించిన ఎస్సై గణేష్

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో క్రేజీ ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులు తాడేపు రవి ఆధ్వర్యంలో ముస్తాబాద్ ఎస్సై గణేష్ ఫోటో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ , కుటుంబ భరోసా ఇంచార్జ్ సురేష్, మాంకాళి వేణు, దుబ్బాక రాజు, రంజాన్ వెంకటేష్, పల్లె వెంకట్, కాసోడీ రమేష్, దాసరి బల్లెల్లం,బద్దిపడగే నందు, గౌడ మహేష్ ఖన్నా , సుంచు కృష్ణ,నమిలి జాషువా, సారుగు వెంకటేష్, కొమ్మెట శ్రీకాంత్, కోలాపురం నరేష్, నాగరాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img