Homeహైదరాబాద్latest Newsకేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టులో పిల్

కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టులో పిల్


దిల్లీ: దిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌పై పిల్ దాఖలైంది. సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి పిల్ (Public Interest Litigation (PIL)) దాఖలు చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తి సీఎంగా ఉండకూడదని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను వెంటనే సీఎం పదవి నుంచి తొలగించాలని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img