Homeహైదరాబాద్latest NewsBREAKING : హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి

BREAKING : హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి

ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనుంది. ఎన్నికల్లో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img