ఇదే నిజం, ధర్మపురి టౌన్: తుమ్మనాల గ్రామానికి చెందిన చేకెళ్లి వినాయక్ విదేశీ ప్రయాణం కొరకు జగిత్యాలలో ట్రావెల్స్ నుండి పాస్‌పోర్ట్ తీసుకొని ధర్మపురి వస్తుండగా బస్సులో తన పర్సు, పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నాడు. గత రెండు రోజుల క్రితం 21-11-2024 రోజున బస్సులలో తన పర్సు, పాస్‌పోర్ట్ పోయాయని, ఎవరికైనా దొరికాయా అని బస్సులో వచ్చిన వాళ్లను అడిగాడు. కానీ ఇంతవరకు పాస్‌పోర్ట్ దొరకలేదు. ఎవరికైనా దొరికినచో దయచేసి క్రింది నంబర్ కు ఫోన్ చేసి ఇవ్వగలరు అని చేకెళ్లి వినాయక్ కోరాడు.
సెల్. 8688546861