Homeహైదరాబాద్latest NewsPM Kisan : రైతులకు శుభవార్త.. 20వ విడత డబ్బులు జమ ఆరోజే..!!

PM Kisan : రైతులకు శుభవార్త.. 20వ విడత డబ్బులు జమ ఆరోజే..!!

PM-KISAN : భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. మోడీ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన.. ఈ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం యొక్క 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది.19వ విడత నిధులు ఇటీవల విడుదల కాగా, 20వ విడత నిధులు 2025 జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.ఈ పధకం కింద, అర్హత కలిగిన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 అందజేయబడుతుంది. అంటే వార్షికంగా రూ. 6,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ మొత్తాన్ని మూడు వాయిదాలలో చెల్లిస్తారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది. మీరు ఈ పధకం కోసం అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ని సందర్శించండి.

Recent

- Advertisment -spot_img