HomeజాతీయంPM MODi:హైదరాబాద్ లో ప్రధాని టూర్ ఇదే

PM MODi:హైదరాబాద్ లో ప్రధాని టూర్ ఇదే

ప్రధాని మోడీ ఏప్రిల్ 8వ తేదీ శనివారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 11:30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు మోడీ. అక్కడి నుండి 11:45 కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకొని..11:45 – 12 గంటల వ్యవధిలో వందే భారత్ ట్రైన్ ప్రారంభిస్తారు.

12:05 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి పెరేడ్ గ్రౌండ్ కు వెళ్తారు మోడీ. 12:15 నిమిషాలకు కు పెరేడ్ గ్రౌండ్ కు చేరుకొని.. 1: 20 నిమిషాల వరకు పెరేడ్ గ్రౌండ్లో లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.  అనంతరం అక్కడి నుండి 1:35 నిమిషాలకు బేగంపేట్ విమానాశ్రయం కు చేరుకొని విమానంలో చెన్నై వెళ్లనున్నారు ప్రధాని మోడీ. ఆయన ఈ పర్యటనలో మొత్తం రెండు గంటల పాటు పర్యటించనున్నారు. 

Recent

- Advertisment -spot_img