Homeహైదరాబాద్latest NewsTG : రేపు రాష్ట్రానికి ప్రధాని

TG : రేపు రాష్ట్రానికి ప్రధాని

రేపు మెదక్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద సాయంత్రం 4.30 నిమిషాలకు జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. జహీరాబాద్, మెదక్ ఎంపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నట్లు బీజీపీ నాయకులు తెలిపారు. బీజేపీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Recent

- Advertisment -spot_img