Homeహైదరాబాద్latest Newsచిన్నారులతో సరదాగా ప్రధాని మోడీ

చిన్నారులతో సరదాగా ప్రధాని మోడీ

– సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఎప్పుడూ అధికారిక కార్యక్రమాలతో బిజీగా గడిపే ప్రధాని నరేంద్ర మోడీ .. చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. ఆయనా చిన్నపిల్లాడిలా మారి.. ఆ పిల్లలతో కలిసి ఆడుతూ కన్పించారు. ఈ వీడియోను బీజేపీ తమ ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. అటు మోడీ కూడా ఈ వీడియోను తన వాట్సప్‌ ఛానల్‌లో షేర్‌ చేస్తూ.. ‘నా చిన్నారి మిత్రులతో కొన్ని గుర్తుండిపోయే క్షణాలు..!’అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img