Homeహైదరాబాద్latest NewsPM Swanidhi Yojana: ష్యూరిటీ లేకుండా.. ఆధార్ కార్డుతో రూ.50,000 లోన్

PM Swanidhi Yojana: ష్యూరిటీ లేకుండా.. ఆధార్ కార్డుతో రూ.50,000 లోన్

PM Swanidhi Yojana: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘పీఎం స్వనిధి యోజన’ ద్వారా ఆధార్ కార్డ్‌తో రూ.50,000 దాకా లోన్‌ను పొందొచ్చు. ఈ లోన్‌కు ఏదైనా ప్రభుత్వ బ్యాంక్, పీఎం స్వానిధి అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్‌ను సమర్పించాలి. ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తే చాలు.. ఎలాంటి గ్యారంటీ లేకుండానే రుణాన్ని పొందుతారు. ముందుగా రూ.10వేలు ఇస్తారు. అది సకాలంలో చెల్లిస్తే రూ.20 వేలు, ఈ విధంగా మొత్తం రూ.50వేలు దాకా పెంచుకుంటూ పోతారు.

ALSO READ

కొత్త రేషన్‌కార్డులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నెల్.. దరఖాస్తులు స్వీకరణ ఎప్పుడుంటే..?

రైతు భరోసా పథకంపై కీలక అప్డేట్

Recent

- Advertisment -spot_img