Homeహైదరాబాద్latest Newsఅభివృద్ధిపై కొందరు కావాలనే విష ప్రచారం.. భవిష్యత్తు హైదరాబాద్‌దే..!

అభివృద్ధిపై కొందరు కావాలనే విష ప్రచారం.. భవిష్యత్తు హైదరాబాద్‌దే..!

హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధిపై కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నగరంలో మంచినీటి ఎద్దడి లేకుండా గోదావరి, కృష్ణ, మంజీరా నదుల నుంచి తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని ఆలోచనలతో సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. భారతదేశంలో భవిష్యత్తు హైదరాబాద్‌దేనని అన్నారు.

Recent

- Advertisment -spot_img