Homeజిల్లా వార్తలుఅనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళలు ను పట్టుకొన్న పోలీసులు

అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళలు ను పట్టుకొన్న పోలీసులు

ఇదే నిజం నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో మంగళవారం సాయంత్రం చిత్తు కాగితాలు ఏరుకునే ముగ్గురు మహిళలు ముచ్చింపుల గ్రామంలో చిత్తూ కాగితాలు ఎరుకుంటూ అక్కడ ఒక ఇంటి ముందు అనుమాన స్పదంగా తిరుగుతూ ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుంటుండగా అనుమానస్పదంగా ఉండటం తో స్థానికులు పోలీసులుకు సమాచార ఇవ్వగా వారిని బైండొవర్ చేయటం జరిగింది అని నల్లబెల్లి ఎస్ఐ వి గోవర్ధన్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img