Homeహైదరాబాద్latest NewsHYDERABAD SR NAGAR లో 13 లక్షలు పట్టివేత

HYDERABAD SR NAGAR లో 13 లక్షలు పట్టివేత

BREAKING : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ దేశవ్యాప్తంగా నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టివేత. రూ. 13 లక్షల నగదు పట్టుకున్న పోలీసులు. కేరళకు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img