Homeహైదరాబాద్latest Newsహీరో అల్లు అర్జున్‌కు పోలీసులు బిగ్ షాక్..!

హీరో అల్లు అర్జున్‌కు పోలీసులు బిగ్ షాక్..!

హీరో అల్లు అర్జున్ ఇటీవలే ”పుష్ప 2” సినిమా సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున విడుదలై ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే తాజగా హీరో అల్లు అర్జున్‌కు పోలీసుల బిగ్ షాక్ ఇచ్చారు. అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని నాంపల్లి కోర్టును పోలీసులు కోరారు. హీరో అల్లు అర్జున్ డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అతనికి బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసుల తెలిపారు. విచారణకు సహకరించకపోవడం వల్లే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశామని, ఇప్పుడు మళ్లీ బెయిల్ ఇస్తే విచారణకు సహకరించకపోవచ్చని పోలీసులు పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img