Homeహైదరాబాద్latest Newsఏపీలో న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుల ఆంక్షలు

ఏపీలో న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుల ఆంక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యూ ఇయర్‌ వేడుకలపై ఏపీ పోలీసుల ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో 31న రాత్రి ఫ్లైఓవర్లు, పశ్చిమ బైపాస్‌పై నిలిపివేయనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం, ఏలూరు, బీఆర్‌టీఎస్‌ రోడ్లపై ట్రాఫిక్‌ ఆంక్షలు.. అలాగే విజయవాడ బెంజ్‌ సర్కిల్‌, కనకదుర్గా ఫ్లైఓవర్‌లపై ట్రాఫిక్‌ ఆంక్షలు పోలీసులు విధించనట్లు వెల్లడించారు.యువత నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించిన విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబు తెలిపారు.

Recent

- Advertisment -spot_img