AP : మంగళగిరి టీడీపీ ఆఫీస్ వద్ద భద్రత పెరిగింది. పోలీసు ఉన్నతాధికారులు పరిసరాలను పరిశీలించి వెళ్లారు. అడగకుండానే భద్రత పెంచడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దాడులు జరిగే సమయంలో మాత్రం యాక్షన్ లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.