Homeహైదరాబాద్latest Newsన్యూయర్ వేడుకలపై పోలీసులు స్పెషల్ ఫోకస్.. పట్టుబడితే రూ.10 వేల ఫైన్, 6 నెలలు జైలు.....

న్యూయర్ వేడుకలపై పోలీసులు స్పెషల్ ఫోకస్.. పట్టుబడితే రూ.10 వేల ఫైన్, 6 నెలలు జైలు.. జాగ్రత్త..!

న్యూయర్ వేడుకలపై తెలంగాణ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి తొలిసారి పట్టుబడితే రూ.10 వేల ఫైన్, ఆరు నెలలు జైలు శిక్ష విధించనున్నారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేలు ఫైన్, జైలు శిక్ష, మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయనున్నారు. డ్రగ్స్ సేవించి దొరికితే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు.

Recent

- Advertisment -spot_img