Homeహైదరాబాద్latest Newsఏపీలోని మూడు సమస్యాత్మక నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

ఏపీలోని మూడు సమస్యాత్మక నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం గైడెన్స్ ప్రకారం అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ కంప్లీట్ అయింది. ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరం..ఈ మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Recent

- Advertisment -spot_img