Homeహైదరాబాద్latest Newsపొన్నం 'ఆవేశం స్టార్'.. నెటిజన్లు ట్రోల్స్

పొన్నం ‘ఆవేశం స్టార్’.. నెటిజన్లు ట్రోల్స్

సోషల్ మీడియా నుండి ఎవరు తప్పించుకోలేరు. ట్రోల్ దెబ్బకు తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకుల మీద నెటజన్స్ రకరకాల కామెంట్స్ తో రక్తి కట్టిస్తున్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆవేశం స్టార్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. జనరల్ గా పొన్నం ప్రభాకర్ చిన్న విషయానికి కూడా ఎక్కువ స్పందిస్తాడు. స్వరం పెంచి అరుస్తాడు అది అతని తీరు. అందుకే పొన్నంను ముచ్చటగా ఆవేశం స్టార్ అని ట్రోల్ చేస్తున్నారు. కొద్ది నెలల కింద మంత్రి పొన్నం ప్రభాకర్‌పై హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ప్రభాకర్ ను ఆవేశం స్టార్ అని పిలివాలని ఉందని, పొన్నం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని కామెంట్స్ చేసిన విషయం మనకు తెలిసిందే.

Recent

- Advertisment -spot_img