Pooja Hegde : నాకు మ్యాచ్ అయ్యే వాడు దొరికాడు
Pooja Hegde : మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎక్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్టు రాధేశ్యామ్ (Radhe Shyam).
పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde) ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
యూనివర్సల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో హీరోహీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ఉన్నారు.
చాలా కాలం తర్వాత తన హైట్‌కు మ్యాచ్ అయ్యే హీరో దొరికాడని ప్రభాస్ (Prabhas) గురించి చెప్పింది.
‘ఇంటర్వ్యూల్లో ప్రభాస్ కొంచెం సిగ్గుగా ఉంటాడు.
కానీ సెట్స్ లో మాత్రం డిఫరెంట్‌గా కనిపిస్తాడు. చాలా సాధారణంగా ప్రవర్తిస్తాడంది’ పూజాహెగ్డే .
Before Death : మనిషి చనిపోవడానికి ముందు ఏమౌతుంది
Jaggery Lemon water : అధిక బరువును తగ్గించే సూపర్ ఫుడ్స్.. నిమ్మరసం, బెల్లం
ప్రభాస్ పక్కనే నటించే అవకాశం రావడం పట్ల ఎక్జయిట్ ఏమైనా అనిపించిందా..? అని అడుగగా..భారీ కమర్షియల్ సినిమాలో పనిచేసే ఛాన్స్ రావడం పట్ల చాలా ఎక్జయిట్ అయ్యా.
‘బాహుబలి, సాహో లాంటి చిత్రాల తర్వాత ప్రభాస్ ప్రేమకథను ఎంపిక చేసుకునే ధైర్యం చేశాడని’ చెప్పుకొచ్చింది.
పూజాహెగ్డే ప్రస్తుతం ఆచార్యలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది.
మరోవైపు విజయ్‌తో కలిసి బీస్ట్‌లో నటించింది. దీంతోపాటు హిందీలో సల్మాన్‌ఖాన్ తో సినిమా చేస్తోంది.
త్రివిక్రమ్-మహేశ్ ప్రాజెక్టులో కూడా ఛాన్స్ కొట్టేసింది.
Kidney Stones : టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు ఏర్పడుతాయా ?