Homeసినిమా#PoojaHegde : దాన్ని ఎప్ప‌టికీ వ‌ద‌ల‌ను

#PoojaHegde : దాన్ని ఎప్ప‌టికీ వ‌ద‌ల‌ను

టాలీవుడ్ బుట్టబొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్జ్ ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది.

అవకశాలు అందుకోవడంతో పాటు అత్యదిక రెమ్యునరేషన్ అందుకోవడంలో కూడా నెంబర్ వన్ అనిపించుకుంటోంది.

సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గడంతో అది బాగా కలిసొచ్చింది. ఇక చాలా రోజుల తరువాత ఈ బ్యూటీ ఒక ఇంట్రెస్టింగ్ విషయంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ రెమ్యునరేషన్ రెండుకోట్లకు పైగానే అందుకుంటోంది. అయితే ఇప్పుడు ఎన్ని కోట్లు వచ్చినా కూడా మొదట్లో వచ్చిన సంపాదనను మాత్రం అంత ఈజీగా మర్చిపోదట.

తన మొదటి సంపాదనతో అమ్మడు ఒక ఖరీదైన కారును కొనుక్కుందట. పూజా హెగ్డే BMW5 సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును మొదటి రెమ్యునరేషన్ తో కొనుగోలు చేసిన ఈ బ్యూటీ దాన్ని ఇంకా విడిచిపెట్టడం లేదట.

ఎన్ని కార్లు కొన్నా కూడా అదే తనకు అత్యంత విలువైందని చెబుతోంది.

ఇక సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని మొత్తం తల్లికే ఇస్తుందట ఈ బ్యూటీ. డబ్బులను మ్యానేజ్ చేయడంలో అమ్మ నుంచే నేర్చుకుంటున్నానని కూడా చెబుతోంది.

నెక్స్ట్ పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అలాగే రాధే శ్యామ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే.

Pooja Hegde bought the BMW5 Series Beau Stone Siller color car with first remuneration and this beauty is yet to give it up. No matter how many cars Konna says the same is most valuable to her.

 

Recent

- Advertisment -spot_img