Post Office: పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గురించి చాలా మందికి తెలీదు.. తెలిస్తే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండలేరు. అంత మంచి స్కీమ్ ఇది. సంపాదించిన సొమ్ముకు రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్, గ్యారంటీ రిటర్న్స్ వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. దీనికి మంచి వడ్డీ రేటు వస్తోంది. అలాగే డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. ఈ పథకంలో మీరు రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీతో రూ.2.6 లక్షల లాభం అందుకోవచ్చు. దీని కాలపరిమితి 1-5 ఏళ్లు. స్కీమ్ చివరిలో 7.5 శాతం వడ్డీ రేటుతో రాబడి అందుకోవచ్చు.