కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ అందుబాటులో ఉంది . ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెలా పెన్షన్ రూపంలో ఆదాయం వస్తుంది. దీనిలో రూ.1000ల నుంచి రూ.9 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. మెచ్యూరిటీ గడువు 5 ఏళ్లు. ఈ స్కీమ్‌పై ప్రస్తుతం 7.4% వడ్డీ లభిస్తుంది. ఉదాహరణకు ఈ స్కీమ్‌లో రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ. రూ.3వేలు వస్తాయి. రూ.15 లక్షలు పెట్టినట్లయితే రూ.9250 నెలకు వస్తాయి. పూర్తి వివరాలకు మీ దగ్గరలోని పోస్టాఫీస్‌ను సంప్రదించండి.