Homeహైదరాబాద్latest NewsPost Office: టాప్ పోస్టాఫీసు స్కీమ్స్ ఇవే..!

Post Office: టాప్ పోస్టాఫీసు స్కీమ్స్ ఇవే..!

Post Office: మీ డబ్బులను పెట్టుబడి పెట్టి స్థిరమైన రాబడులు పొందాలనుకుంటున్నారా.. అయితే మీకు ఉత్తమమైన ఆప్షన్ ‘పోస్ట్ ఆఫీస్ పథకాలు’. ఈ పథకాలలో టాప్ స్కీమ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

  • పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్.
  • నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్.
  • నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్.
  • నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్.
  • సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్.
  • సుకన్య సమృద్ధి.
  • నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్.
  • మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్.

Recent

- Advertisment -spot_img