Homeహైదరాబాద్latest Newsతెలంగాణ నుంచి వచ్చిన ఏపీ ఐఏఎస్ లకు పోస్టింగ్..!

తెలంగాణ నుంచి వచ్చిన ఏపీ ఐఏఎస్ లకు పోస్టింగ్..!

తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్ లకు కూటమి ప్రభుత్వం తాజాగా పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించారు. వైద్యారోగ్య కమిషనర్గా వాకాటి కరుణ, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణ నుంచి వెళ్లిన ఐ

Recent

- Advertisment -spot_img