Homeహైదరాబాద్latest Newsవిద్యుత్‌కు అంతరాయం

విద్యుత్‌కు అంతరాయం

నిజం, వేమనపల్లి : వేమనపల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ దీక్షిత్ తెలిపారు. మరమత్తుల దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయానికి ఎటువంటి విద్యుత్ సరఫరా ఉండదన్నారు కావున వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Recent

- Advertisment -spot_img