Homeహైదరాబాద్latest Newsరజనీ, విజయ్‌ల రికార్డులు బ్రేక్ చేసిన ప్రభాస్‌ ‘కల్కి’..!

రజనీ, విజయ్‌ల రికార్డులు బ్రేక్ చేసిన ప్రభాస్‌ ‘కల్కి’..!

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘కల్కి’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. తాజాగా రజనీకాంత్‌, దళపతి విజయ్‌ల ఆల్‌‌టైమ్‌ రికార్డులను బ్రేక్‌ చేసింది. రజనీకాంత్‌ ‘జైలర్‌’, విజయ్‌ ‘లియో’ సినిమాలను ప్రభాస్‌ ‘కల్కి’ అధిగమించింది. కేవలం ఆరు రోజుల్లో ఈ అగ్ర హీరోల సినిమా రికార్డులను బ్రేక్‌ చేయడం విశేషం. ఇప్పటివరకు ‘కల్కి’ రూ.615 కోట్లు వసూలు చేసింది.

Recent

- Advertisment -spot_img