Homeహైదరాబాద్latest Newsపెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ ..! పెళ్లికూతురు ఎవరో తెలిస్తే షాక్..?

పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ ..! పెళ్లికూతురు ఎవరో తెలిస్తే షాక్..?

పాన ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని అభిమానులు అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ వాళ్ళ అందరికి శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. గతంలో ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే మా మధ్య అలాంటిదేమీ లేదని వారిద్దరూ స్పష్టం చేశారు.ప్రభాస్ తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రభాస్ పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని సమాచారం. ఏది ఏమైనా ప్రభాస్ అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు అని తేలిపోయింది. ఆ అమ్మాయి ఎవరనే విషయంపై ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Recent

- Advertisment -spot_img