Homeఫ్లాష్ ఫ్లాష్పాకిస్థానీ బ్యూటీ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్? నెక్స్ట్ మూవీలో ఆ హీరోయిన్ ఫిక్స్..?

పాకిస్థానీ బ్యూటీ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్? నెక్స్ట్ మూవీలో ఆ హీరోయిన్ ఫిక్స్..?

ప్ర‌భాస్, హను రాఘవపూడి కాంబోలో మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఫౌజీ’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో మైత్రీమూవీమేకర్స్ నిర్మించ‌నుంది. అయితే ఈ సినిమా గురించి ఒక సాలిడ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పాకిస్థాన్ నటి సజల్ అలీని నటింపజేసేందుకు మూవీటీం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img