Homeహైదరాబాద్latest Newsఆ హీరోయిన్ తో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్న ప్రభాస్.. ఫోటోలు వైరల్..!

ఆ హీరోయిన్ తో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్న ప్రభాస్.. ఫోటోలు వైరల్..!

టాలీవుడ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ముఖ్యంగా ”బాహుబలి” సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సౌత్ సినిమాలో మోస్ట్ మార్కెట్ ఉన్న హీరో ఎవరంటే.. కచ్చితంగా మొదట వినిపించే పేరు ప్రభాస్. ”బాహుబలి” సినిమా తర్వాత కొన్ని ఫ్లాప్‌లను చవిచూసిన ఈ నటుడు ఇటీవల సాలార్, కల్కి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”ది రాజా సాబ్” సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత దర్శకుడు రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ కూడా ఓ సినిమా చేయనున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనుంది అని సమాచారం. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది.. ప్రభాస్ మృణాల్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లాడనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా..ఏఐతో రూపొందించిన ఫోటోలు ..ఎవరో ఇలా ఎడిట్ చేసి వైరల్ చేశారు. అది కూడా ఇద్దరూ స్విమ్మింగ్ డ్రెస్సుల్లో ఉండేలా ఎడిట్ చేశారు.a3 13 ఇదేనిజం ఆ హీరోయిన్ తో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్న ప్రభాస్.. ఫోటోలు వైరల్..!a2 16 ఇదేనిజం ఆ హీరోయిన్ తో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్న ప్రభాస్.. ఫోటోలు వైరల్..!a1 17 ఇదేనిజం ఆ హీరోయిన్ తో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్న ప్రభాస్.. ఫోటోలు వైరల్..!

Recent

- Advertisment -spot_img