Homeహైదరాబాద్latest NewsKalki 2898 AD: ఓటీటీలోకి ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Kalki 2898 AD: ఓటీటీలోకి ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘కల్కి 2898 ఏడీ’. జూన్ 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేట్రికల్‌ రిలీజ్‌ సూపర్ హిట్ కావడంతో కల్కి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్న అర్థరాత్రి 12 గంటల నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అలాగే హిందీ భాష మాత్రం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img