Homeహైదరాబాద్latest Newsప్రభాస్ కల్కి చిత్ర టికెట్ ధరల పెంపు ..ఒక్కో టికెట్ ధర ఎంతో తెలుసా!

ప్రభాస్ కల్కి చిత్ర టికెట్ ధరల పెంపు ..ఒక్కో టికెట్ ధర ఎంతో తెలుసా!

కల్కి 2898AD సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కల్కి 2898AD’సాధారణ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున ధరలు పెరగనున్నాయి. జూన్ 27న ఉదయం 5.30 బెనిఫిట్ షోకు రూ.200 పెంపు అదనంగా ఉండనుంది. జులై 4 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయి. మరోవైపు ఏపీలో ధరల పెంపుపై త్వరలోనే స్పష్టత రానుంది.

Recent

- Advertisment -spot_img