Homeహైదరాబాద్latest NewsPrabhas: రెమ్యూనరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. కారణమేంటంటే..?

Prabhas: రెమ్యూనరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. కారణమేంటంటే..?

వరుసగా పాన్ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా మూవీ ‘కల్కి 2898AD’కి రూ.150 కోట్లు తీసుకున్నట్లు టాక్. అయితే, ‘రాజాసాబ్’కు దానిని కాస్త తగ్గించుకొని రూ.100 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలు ‘ఆదిపురుష్’ను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో వారికి నష్టాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Recent

- Advertisment -spot_img