Homeహైదరాబాద్latest NewsPrabhas : ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి ఫిక్స్ .. హైదరాబాద్ అయ్యాయితోనే..!!

Prabhas : ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి ఫిక్స్ .. హైదరాబాద్ అయ్యాయితోనే..!!

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ (prabhas) అభిమానులను సంతోషపెట్టే వార్త ఒకటి బయటకు వచ్చింది. తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ హైదరాబాద్ కి అల్లుడు కాబోతున్నాడు. హైదరాబాద్ కు చెందిన ఒక పెద్ద వ్యాపారవేత్త కుమార్తె ను ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ వయసు 45 ఏళ్ళు రావడంతో శ్యామల దేవి ఒక ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని చూసిన తర్వాత ప్రభాస్ వివాహానికి సన్నాహాలు ప్రారంభించిందని సమాచారం వైరల్ అవుతోంది. 2026లోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుంది అని అంటున్నారు. మరోవైపు, ప్రభాస్ ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ”ది రాజాసాబ్” మరియు ”ఫౌజీ” సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే త్వరలోనే ”స్పిరిట్” సెట్స్‌లో కూడా ప్రభాస్ జాయిన్ కానున్నాడు.

Recent

- Advertisment -spot_img