Homeహైదరాబాద్latest NewsPrabhas : ప్రభాస్‌కు సందీప్ రెడ్డి బిగ్ కండీషన్.. అందుకే కనిపించడం లేదా..?

Prabhas : ప్రభాస్‌కు సందీప్ రెడ్డి బిగ్ కండీషన్.. అందుకే కనిపించడం లేదా..?

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ”స్పిరిట్” సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో ప్రభాస్‌ను ఎప్పుడూ చూడని విధంగా ఒక్క కొత్త యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేయబోతున్నాడు.
అయితే ఈ సినిమా కోసం ప్రభాస్‌కు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బిగ్ కండీషన్ పెట్టాడు. ”స్పిరిట్” సినిమా రిలీజ్ అయ్యే వరుకు మీడియాకు కనిపించకూడదు అనే కండీషన్ పెట్టాడు. అందుకే ప్రభాస్ ఎక్కడ కనిపించడం లేదు. ఈ సినిమాలో ప్రభాస్ లీన్ బాడీలో కనిపించబోతున్నాడు. అందుకోసం ప్రభాస్ బాగా వర్క్ అవుట్ చేసి సిక్స్ ప్యాక్ రెడీ చేసాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మెక్సికో లో ప్రారంభం కానుంది. ఈ సినిమాని కేవలం రెండు నుండి మూడు నెల్లలోనే పూర్తి చేయాలని సందీప్ ప్లాన్ చేస్తున్నాడు.

Recent

- Advertisment -spot_img