Homeహైదరాబాద్latest NewsPrabhas : ''కన్నప్ప''లో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుంది అంటే..?

Prabhas : ”కన్నప్ప”లో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుంది అంటే..?

Prabhas : మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ”కనప్ప” .ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ”రుద్ర” అనే పాత్రలో నటించారు. అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో ”శివుని” పాత్రలో నటించారు. కన్నప్ప సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి హీరో మంచి విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి మీరు ఎంత ఊహించుకున్నా అంతకుమించి ఉంటుందని విష్ణు అన్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ రన్ టైం దాదాపు 40 నిముషాలు ఉంటుంది అని సమాచారం. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక రూపాయి కూడా తీసుకోలేదు అని విష్ణు చెప్పారు. ఈ సినిమాకి 100–200 కోట్లు ఖర్చు చేసారు అని తెలుస్తుంది. ఈ సినిమా 25 ఏప్రిల్ 2025న విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img