Homeహైదరాబాద్latest News30 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ సిద్దమైన ప్రభుదేవా ‘ప్రేమికుడు’.. !

30 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ సిద్దమైన ప్రభుదేవా ‘ప్రేమికుడు’.. !

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘ప్రేమికుడు’ రీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. 1994లో వచ్చిన ఈ సినిమా మళ్లీ 30 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి రెహమాన్ అందించిన పాటలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్‌గా నటించారు.

Recent

- Advertisment -spot_img