Homeహైదరాబాద్latest Newsలోకల్ కాలేజీ కుర్రాడిగా ప్రదీప్ రంగనాథన్… 'డ్రాగన్' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

లోకల్ కాలేజీ కుర్రాడిగా ప్రదీప్ రంగనాథన్… ‘డ్రాగన్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కోమలి, లవ్ టుడే వంటి రెండు పెద్ద హిట్ చిత్రాలను అందించిన ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం కొత్త సినిమా ‘డ్రాగన్‌’లో నటిస్తున్నారు. ‘ఓ మై గాడ్’ సినిమాకి దర్శకత్వం వహించిన అశ్వత్ మరిముత్తు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది.తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు చిత్రబృందం.

Recent

- Advertisment -spot_img