Homeహైదరాబాద్latest Newsబ్లాక్ డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ స్టన్నింగ్ లుక్.. యువతని ఆకర్షించే ఫోజులు వైరల్

బ్లాక్ డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ స్టన్నింగ్ లుక్.. యువతని ఆకర్షించే ఫోజులు వైరల్

కంచె సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది ప్రగ్యా జైస్వాల్. కానీ ఆమెకు సక్సెస్ మాత్రం అంత ఈజీగా దొరకలేదు.చాల సినిమాల్లో నటించిన ఈ నటి అప్పుడప్పుడు విజయాలను కూడా సొంతం చేసుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.అయితే బాలయ్యతో చేసిన అఖండతో మాత్రం బంపర్ హిట్ అందుకుంది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా జైస్వాల్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంటారు. ప్రగ్యా జైస్వాల్ తాజాగా బ్లాక్ డ్రెస్ లో అందాల ఆరబోసింది. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీట్ రాజేసింది. లేటెస్ట్ ఫొటోలపై లుక్కేస్తే..హాట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ఫొటోలకు పోజు ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img