Homeహైదరాబాద్latest Newsమహిళా పోలీసుల చేతిలో ప్రజ్వల్‌ అరెస్ట్.. ఎందుకంటే?

మహిళా పోలీసుల చేతిలో ప్రజ్వల్‌ అరెస్ట్.. ఎందుకంటే?

జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను సిట్‌ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు మహిళా పోలీసు బృందమే ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. దీనికి గల కారణాలను సిట్ అధికారులు వివరించారు. ఎంపీ పదవిని, పలుకుబడిని అడ్డంపెట్టుకొని ప్రజ్వల్ మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆయన్ను అరెస్టు చేసే అధికారం కూడా ఆ మహిళలకే ఉందనే సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img