HomeసినిమాBulk Resigns for MAA : మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌

Bulk Resigns for MAA : మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌

Prakash Raj Panel Bulk Resigns for MAA : మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌.. ప్రకాశ్‌రాజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తన ప్యానల్‌ నుంచి గెలిచిన సభ్యులందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారు? క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది.

పోస్టల్‌ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగింది.ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా అని గెలిచిన మా సభ్యులు అన్నారు.

అందుకే అందరం కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం అని ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు.

మోహన్‌ బాబు ఎ‍న్నికల ప్రక్రియలోనే కూర్చున్నారు ఎక్కడెక్కడి నుంచో మనుషులను తెచ్చారు.

క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి సీనియర్‌ నటుడిపై చేయి చేసుకున్నారు అంటూ ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img