ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ పట్టణంలో స్థానిక ఎంపీడీవో ఇన్చార్జ్ నీలిమ కి ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర బిఆర్అంబేద్కర్ చిత్రపటాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి ఆరె కంటి యేసయ్య ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఎర్ర ఆంజనేయులు బహుకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫీసులో ప్రతి డిపార్ట్మెంట్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని వారు గత కొంతకాలంగా ప్రతి డిపార్ట్మెంట్ కు ఆఫీసులలో అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరిస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆఫీస్ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది.