Homeఫ్లాష్ ఫ్లాష్#Coffee #Corona : రోజుకో క‌ప్పు కాఫీతో క‌రోనా దూరం..

#Coffee #Corona : రోజుకో క‌ప్పు కాఫీతో క‌రోనా దూరం..

రోజూ ఒక కప్పు, అంతకంటే ఎక్కువ కాఫీ తాగితే కరోనా ముప్పు 10 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది.

‘కాఫీలో యాంటీఆక్సిడెంట్‌, యాంటీ-ఇన్‌ఫ్లెమేటరీ గుణాలు ఉంటాయి.

రోజూ ఒక కప్పు కంటే తక్కువగా కాఫీ తాగేవారితో పోలిస్తే ఒక కప్పు లేదా ఇంకొన్ని కప్పుల కాఫీ తాగే వారికి కరోనా ముప్పు 10 శాతం తక్కువగా ఉంద’ని నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img