Homeహైదరాబాద్latest NewsPrime Minister Modi : ప్రధాని మోడీతో రాహుల్ గాంధీ కీలక సమావేశం

Prime Minister Modi : ప్రధాని మోడీతో రాహుల్ గాంధీ కీలక సమావేశం

Prime Minister Modi : ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ పదవీకాలం ఫిబ్రవరి 18తో ముగియనున్నందున కొత్త CECని ఎంపిక చేసే ప్రక్రియను ఎన్నికల సంఘం (ECI) ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుయ్యారు. ఈ భేటీలో కొత్త సీఈసీ ఎంపికపై చర్చ జరుగనుంది. ఈ భేటీ సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయంలో జరుగుతుంది.

Recent

- Advertisment -spot_img