PM Kisan Samman Nidhi funds released
ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్ సౌత్‌బ్లాక్‌లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన మొదటి సంతకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఫైల్‌పై చేశారు. 9.3 కోట్లమందికి రూ. 20 వేల కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.