Homeహైదరాబాద్latest Newsనేటి నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలు..!

నేటి నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలు..!

తెలంగాణ: BBనగర్ ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలను ప్రధాని మోదీ వర్చువల్‌గా నేడు ప్రారంభించనున్నారు. TBఅనుమానితులు పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఆరోగ్యసిబ్బంది గ్రామాల్లో సేకరించిన శాంపిల్స్ ఆసుపత్రికి పంపేందుకు చాలా సమయం పడుతోంది. కాగా ఇకనుంచి PHCల్లో శాంపిల్స్ సేకరించి వాటిని డ్రోన్ సాయంతో జిల్లా కేంద్ర ఆసుపత్రులకు పంపించనున్నారు. మందులను కూడా డ్రోన్ల ద్వారా అందిస్తారు.

Recent

- Advertisment -spot_img