Homeలైఫ్‌స్టైల్‌Problems with obesity : బొజ్జ ఇబ్బంది పెడుతుందా? నీటిలో ఇది క‌లుపుకొని తాగితే పొట్ట...

Problems with obesity : బొజ్జ ఇబ్బంది పెడుతుందా? నీటిలో ఇది క‌లుపుకొని తాగితే పొట్ట మాయం!

Problems with obesity : బొజ్జ ఇబ్బంది పెడుతుందా? నీటిలో ఇది క‌లుపుకొని తాగితే పొట్ట మాయం!

Problems with obesity : ఈ రోజుల్లో స్లిమ్‌గా ఉన్న వాళ్లకు కూడా బొజ్జ తో సమస్యలు తప్పడంలేదు. కార‌ణం ఎక్కువ‌సేపు కూర్చోవ‌డమే. సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం. మ‌రి పొట్ట పెర‌గ‌కుండా కంట్రోల్‌లో ఉంచుకోవ డానికి ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. వీటితో పాటుగా డైలీ కొద్ది సేపు ఎక్సర్సైజ్ చేస్తే బొజ్జకు బై.. బై చెప్పేయొచ్చు.

ఉద‌యాన్నే లీట‌రు నీటిలో టీస్పూన్ వాము వేసి బాగా మ‌రిగించాలి. ఈ నీరు చల్లారిన త‌ర్వాత రోజంతా కొంచెం కొంచెంగా తాగుతూ ఉండాలి.

ఆహారం జీర్ణం అవ్వ‌డానికి వాము ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా వేగంగా త‌గ్గుతుంది.

బొజ్జ తగ్గడానికి స‌బ్జా గింజ‌లు బాగా ప‌నిచేస్తాయి. ఇందులో విట‌మిన్ ఏ, ఈ, కే, బీ లు పుష్క‌లంగా ఉంటాయి.

రోజూ అన్న‌మే కాకుండా వారానికి మూడు రోజులు గోధుమ‌ర‌వ్వ‌ను ఆహారంలో చేర్చుకుంటే శ‌రీరంలోని కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు.

శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే పెస‌ర్లు బ‌రువు త‌గ్గించ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతాయి. ఇవి బాడీలోని కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డానికి స‌హ‌క‌రిస్తాయి.

స‌బ్జా గింజ‌ల్లో ఉండే క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, కాప‌ర్‌, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు శ‌రీరానికి పోష‌ణ అందేలా చేస్తాయి.

ఈ పోష‌కాల‌న్నీ బ‌రువు త‌గ్గించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతాయి.

ప్ర‌తిరోజూ ఒక క‌ప్పు పెస‌ర్ల‌ను ఉడ‌క‌బెట్టుకొని తింటే చాలామంచిది. లేదంటే వాటిని మొల‌కెత్తించుకొని తింటే ఆరోగ్యానికి మ‌రింత మేలు చేస్తుంది.

Even those who are slim these days are bound to have problems with obesity. The reason is to sit longer. Lack of proper exercise.

Recent

- Advertisment -spot_img