బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తెలుగు హీరో అల్లు అర్జున్ కి మదత్తు తెలిపారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షోలో ప్రేక్షకుల రద్దీ కారణంగా ఒక అభిమాని మృతి చెందింది. అయితే అల్లు అర్జున్‌ని అనవసరంగా ఈ కేసులోకి లాగారని ఆయన బోనీ కపూర్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాని ఓ అభిమాని మృతికి అల్లు అర్జున్‌పై అనవసరంగా నిందలు మోపే పరిస్థితి వచ్చింది అని అన్నారు. దానికి కారణం సినిమా చూసేందుకు గుమికూడిన జనం. ఈ ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడు కాదు అని నిర్మాత బోనీ కపూర్ తెలిపారు.