Homeహైదరాబాద్latest Newsమెగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి నిర్మాత ఎస్కేఎన్ సంచలన ట్విట్..!

మెగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి నిర్మాత ఎస్కేఎన్ సంచలన ట్విట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగా vs అల్లు వివాదం నడుస్తోంది. అయితే బన్నీ నంద్యాల పర్యటన తర్వాత ఈ వివాదం మరింతగా మారిపోయిందనే చెప్పాలి. మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య కూడా సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతోంది.అయితే ఇటీవలే ‘పుష్ప 2’ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ నెగిటివిటీ పెంచడంతో అల్లు ఫ్యాన్స్ కూడా కోపంతో మెగా హీరోలను ట్రోల్ చేశారు. అయితే నిన్న పుష్ప సక్సెస్ మీట్ లో అల్లుఅర్జున్ పవన్ కళ్యాణ్‌ని బాబాయ్ అని పిలిచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన నిర్మాత ఎస్‌కెఎన్ సంచలన ట్విట్ చేసాడు. అలాంటి తరుణంలో నిర్మాత ఎస్కేఎన్ ‘ఆఆ’ సినిమాలోని ‘ఇంకేముందు పిసుక్కోవడమే’ అనే డైలాగ్ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Recent

- Advertisment -spot_img