Homeహైదరాబాద్latest Newsగువ్వల బాలరాజుకు నిరసన సెగ

గువ్వల బాలరాజుకు నిరసన సెగ

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు నిరసన సెగ తగిలింది. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లెలో ప్రచారాన్ని స్థానికులు అడ్డుకున్నారు. SLBC, నక్కలగండి నిర్వాసితులకు అన్యాయం చేశారని ఆగ్రహంతో ఊగిపోయారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ముంపు బాధితులను ఆదుకోలేదని నిలదీశారు. గువ్వల బాలరాజు వెంటనే ప్రచారం మధ్యలోనే ఆపేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.

Recent

- Advertisment -spot_img